Ipl 2021 : Criticism on Rishabh pant captaincy and pant blames his spinners
#DelhiCapitals
#Dc
#Dcvsrcb
#ViratKohli
#RishabhPant
#ShimronHetmyer
#Stoinis
#Siraj
ఓడిపోయినప్పుడు బాధగానే ఉంటుంది. ముఖ్యంగా ఇలా విజయానికి దగ్గరగా వచ్చి ఓటమిపాలవ్వడం కష్టంగా ఉంటుంది. ఈ వికెట్‌పై ఆర్‌సీబీ 10-15 పరుగులు అదనంగా చేసింది. మా జట్టులో షిమ్రన్ హెట్‌మైర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని విధ్వంసంతోనే మేం టార్గెట్‌కు అతి చేరువగా వచ్చాం. ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ ఫినిష్ చేసే క్రమంలో మా ఇద్దరిలో ఎవరికి బ్యాటింగ్ వచ్చినా హిట్టింగ్ చేయాలనుకున్నాం. అదే మా ప్లాన్. కానీ చివరి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలయ్యాం.