Trs Party 20th Formation Day Celebrations: TRS secretary general K Keshav Rao hoisted the party flag at Telangana Bhavan
#TRSPartyFormationDay
#TrsParty20thFormationDayCelebrations
#TRSsecretarygeneralKKeshavRao
#TelanganaBhavan
#Coronavirus
#covid19vaccination
#TRS
#CMKCR
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో సెక్రటరీ జనరల్ కేశవరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆపై తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేకే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నేడు మరువలేని దినమని అన్నారు