IPL 2021, CSK vs SRH: SRH Fans Angry On Sunrisers Hyderabad Players Vijay Shankar and David Warner also remain batsman vs CSK
#IPL2021
#CSKvsSRH
#SRHPlayoffs
#DavidWarner
#SRHLose
#KaneWilliamson
#ManishPanday
#VijayShankar
#SunrisersHyderabad
#IPL2021playoffs
#MSDhoni
#MI
టోర్నీలో ఇంకా 8 మ్యాచులు హైదరాబాద్ ఆడాల్సి ఉంది. మరో రెండు ఓడితే.. ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. దీంతో అభిమానులు మండిపడుతున్నారు. ఇక జట్టుకు భారంగా మారిన శంకర్‌పై, డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫన్నీ మీమ్స్, కామెంట్స్ ట్రెండ్ చేస్తున్నారు.