IPL 2021 : Twitterati troll Nicholas Pooran for bagging yet another duck in IPL 2021
#Nicholaspooran
#Pooran
#IPL2021
#PunjabKings
#KlRahul
#DawidMalan
#Gayle
#Rcbvspbks
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటికే మూడుసార్లు డకౌట్‌లు అయిన పూరన్.. మరోసారి సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పూరన్ డకౌట్‌గా మరోసారి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో పేసర్ కైల్ జేమిసన్ బౌలింగ్‌లో పూరన్ డకౌట్ అయ్యాడు.