IPL 2021 : Rashmika Mandanna ఈ సాలా కప్‌ నమ్‌దే RCB Fans In Awe..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-01

Views 4

Recently, Rashmika Mandanna went live on social media where she revealed that her favourite IPL team is RCB. A cricket fan asked her about her favourite IPL team, to which she replied – “Ee Sala Cup Namde”, which is the slogan of Royal Challengers Bangalore.
#IPL2021
#RashmikaMandanna
#RoyalChallengersBangalore
#RashmikaMandannaFavoriteIPLTeamRCB
#EeSalaCupNamde
#IPLFranchise
#RCBFans
#Viratkohli
#RCBFangirl

తన అందం, నటనతో అభిమానులను కట్టి పడేస్తుంటారు రష్మిక మందాన్న. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టీవ్‌గా ఉండే రష్మిక.. లైవ్‌లొకి వచ్చారు. చాలా రోజుల తరువాత రష్మిక లైవ్‌లోకి రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.కరోనా వైరస్ ఉదృతమవుతున్న వేళ సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడడంతో ..రష్మిక మందన్నా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి రావడంతో ఫ్యాన్స్ సంబరపడిపోవడమే కాకుండా తమ కోరికల చిట్టాను బయటపెట్టేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS