IPL 2021 : SRH పై సొంత ఫ్యాన్స్ ఎదురు తిరుగుతున్న వేళ | Warner | RR vs SRH || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-02

Views 232

IPL 2021 : SRH fans slams management and vvs laxman, not satisfied with the squad, and demands Warner back to the team.
#Ipl2021
#Rrvsrh
#SunrisersHyderabad
#RajasthanRoyals
#Srhvsrr
#Warner
#KaneWilliamson
#Jasonroy
#Nabi

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక అందరూ ఊహించనట్లే తుది జట్టులో భారీ మార్పులు చేసిన సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను బెంచ్‌‌కే పరిమితం చేసింది. అయితే ఇక్కడ అంతా అనుకున్నట్లు వార్నర్ స్థానంలో జాసన్ రాయ్ జట్టులోకి రాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS