Prabhas Radhe Shyam బిజినెస్ స్ట్రాటజీ.. Radhe బాటలో ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-02

Views 1

Prabhas Radhe Shyam to follow salman khan business strategy?
#Prabhas
#Radheshyam
#Radhe
#Tollywood
#Salaar
#SalmanKhan
#Adipurush

కరోనా దెబ్బ కొట్టిన తరువాత సినిమాల బిజినెస్ మొత్తం మారిపోయింది. బడ్జెట్, మార్కెట్ స్థాయి గట్టిగానే పెరిగినప్పటికి కరోనా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఎవరికి అర్థం కావడం లేదు. జనాల మైండ్ సెట్ కూడా చాలా మారిపోయింది. ఏ సినిమా ఓటీటీలో హిట్టవుతుందో ఏ సినిమా థియేటర్ లో సక్సెస్ అవుతుందో అర్థం కావటం లేదు. ఇక అందుకే ప్రభాస్ ఈ సారి సల్మాన్ ఖాయం ప్లాన్ ను ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS