IPL 2021 : KKR vs RCB Match Cancelled | KKR Players Test COVID Positive | BREAKING | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-03

Views 2

IPL 2021 : Cricbuzz says that the Board of Control for Cricket in India (BCCI) is planning to reschedule Monday's match between Kolkata Knight Riders and Royal Challengers Bangalore. IPL 2021: Varun, Sandeep test positive for COVID-19, RCB wary of playing KKR on Monday night
#IPL2021
#KKRVSRCBMatchPostponed
#KKRPlayerstestCOVID19positive
#KKRvsRCBiplgameCancelled
#PatCummins
#RoyalChallengersBangalore
#KolkataKnightRiders
#Cricbuzz
#VarunChakravarthy
#SandeepWarrier
#BCCI
#KKRvRCBMatchrescheduled

సజావుగా సాగుతున్న ఐపీఎల్‌ 2021 సీజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో చాలా మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు కనిపించడంతో ఉలిక్కపడ్డ ఫ్రాంచైజీ సదరు ప్లేయర్స్‌ను ఐసోలేషన్‌కు తరలించింది. స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌తో సహా మరికొంతమంది ఆటగాళ్లు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో నేడు ఆర్‌సీబీతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందని క్రిక్‌బజ్ పేర్కొంది. అయితే బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS