Dasoju Sravan questions ktr on the availability of Remdesivir injection in telangana, and demands him to supply who ever needful.
#DasojuSravan
#Ktr
#Cmkcr
#TrsParty
#Remdesivir
#Hyderabad
#Telangana
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థని యుద్దప్రాతిపదికన పునరుద్ధరించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి బహిరంగ లేఖ రాశారు. కరోనా విపత్కక తరుణంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించడం ద్వారా సీఎం తన కక్ష్య పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు తప్పితే ప్రజల ప్రాణలు పట్ల ఎంత మాత్రం భాద్యత వ్యవహరించడం లేదని శ్రవణ్ విమర్శించారు. కరోనా చికిత్సకు సంజీవనిలా పని చేస్తున్న రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ వంటి మందులు కావాలంటే మంత్రి కేటీఆర్ సిఫార్సు కావాల్సివస్తుందని ఆరోపించారు.