Ravichandran Ashwin ఆవేదన.. ఏం చెయ్యాలో పాలుపోవట్లా | IPL 2021 || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-05

Views 89

Ravichandran Ashwin emotional tweet on India's current situation.
#Ashwin
#RavichandranAshwin
#Ipl2021
#Delhicapitals

కరోనా వైరస్ బాధితులను కాపాడే క్రమంలో వైద్యుల ముఖాల్లో కనిపిస్తున్న నిస్సహాయత తనను చంపేస్తోందని టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటున్నాడు. దేశవ్యాప్తంగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయని యాష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అశ్విన్ ఐపీఎల్ 2021 నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పిల్లలు సహా తన కుటుంబ సభ్యులు వైరస్‌ బారిన పడటంతో మధ్యలోనే టోర్నీని వీడాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS