PSPK 28 : స్క్రిప్ట్ కెవ్వుకేక, మరో గబ్బర్ సింగ్ కి గెట్ రెడీ | Pawan Kalyan || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-06

Views 145

PSPK 28 movie latest updates revealed by music director devi Sri Prasad.
#Pspk28
#Pawankalyan
#Harishshankar
#DeviSriPrasad
#HariHaraVeeraMallu

ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు, అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళం సినిమా రీమేక్ షూటింగ్ సగం పూర్తయింది.. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా హరీష్ శంకర్ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కొన్ని కీలక అంశాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమా గురించి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సినిమా స్క్రిప్ట్ సూపర్ డూపర్ గా ఉందని అన్నారు.. ఇది హరీష్ శంకర్ స్క్రిప్ట్ కావడంతో కచ్చితంగా ఇందులో అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS