Coronavirus Update: Even as the second wave has caused havoc in the country, the government on May 05 said the third wave is inevitable, while also calling for advance preparations for future spikes in the pandemic says Principal Scientific Advisor
#CoronavirusUpdate
#CoronaThirdWaveInevitable
#COVID19Thirdwave inindia
#PrincipalScientificAdvisor
#IndiaCovidTally
#DoubleMutant
#OxygenShortage
#CovidThirdwave
#Covid19LiveTracker
#COVID19Vaccination
#Coronavirusinindia
#CovidUpdate
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ కూడా అనివార్యమేనని కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్,ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ పేర్కొన్నారు. అయితే మూడో వేవ్ ఎప్పుడు మొదలవుతుంది... ఎప్పుడు విజృంభిస్తుందన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు. వైరస్ వేరియంట్స్ స్వభావం క్రమంగా మారుతున్న నేపథ్యంలో.. మూడో వేవ్‌కి అంతా సిద్దంగా ఉండాలన్నారు.