Allu Arjun Celebrates 17 Years of Arya, Pens Heartfelt Letter
#AlluArjun
#Aarya
#17YearsForAarya
#Pushpa
#Sukumar
#Dilraju
ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే తెరవెనుక జరిగే మినీ యుద్ధాలు చాలానే ఉంటాయి. ఏ సినిమా కూడా అంత ఈజీగా పూర్తవ్వదు. దర్శకుడు కథ రాసుకున్న తరువాత కూడా అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఆర్య విషయంలో కూడా సుకుమార్ ఎన్నో ఇబ్బందులను దాటి తెరపైకి తీసుకువచ్చాడు. ఆ సినిమాకు 4కోట్లు పెడితే ఊహించని లాభాలు అందించింది. ఇక ఆర్య సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు కూడా ఉన్నారు