IPL 2021 : Deepak Chahar On Covid Positive Cases At CSK Camp || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-08

Views 106

IPL 2021: Deepak Chahar on positive Covid cases at CSK camp. At least four members of the Chennai Super Kings camp - CEO K Viswanath, bowling coach L Balaji, Michael Hussey, and a bus driver - were reportedly tested positive for the virus.
#IPL2021
#DeepakChahar
#CSKCampCovidPositiveCases
#ChennaiSuperKings
#CEOKViswanath
#MSDhoni
#MichaelHussey

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో తాము కచ్చితమైన బయో బబుల్‌ నిబంధనలు పాటించామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చహర్‌ తెలిపాడు. పటిష్ట బబుల్ మధ్య ఉన్నా కూడా పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా ఎక్కడి నుంచి సోకిందో తెలియదని.. అసలు ఎక్కడ తప్పు జరిగిందో అర్ధం కావట్లేదని చహర్ పేర్కొన్నాడు. కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ జట్లలలో కరోనా కేసులు నమోదవుతుండడంతో బీసీసీఐ ఐపీఎల్ 2021ని మంగళవారం నిరవధిక వాయిదా వేసింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS