Congress party given sensational power point presentation on Telangana ministers Land Grabbing In TS. AICC Secretary Sampath Kumar given power point presentation.
#LandGrabbing
#Cmkcr
#TRS
#KCRcabinetministers
#AICCSampathkumar
#Telanganastate
#Congressparty
#Aicc
#Sampathkumar
#Powerpointpresentation
#Revanthreddy
#Uttamkumarreddy
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో సంచలనానికి శ్రీకారం చుట్టింది. ఈటల రాజేందర్ భూ ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన మీద అత్యంత వేగవంతమైన చర్యలు తీసుకున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. ఎప్పుడైతే ఈటల మీద చర్యలు తీసుకున్నారో అప్పటినుండి భూఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా మంత్రుల పరిస్థితి ఏంటని, వారిమీద కూడా విచారణ జరిపించాలని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఏ మంత్రి ఎన్ని ఎకరాల భూములను కొల్లగొట్టారో వివరించారు. ఇందుకు సంబంధించి ఎఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సంచలనంగా మారారు.