Rajasthan Royals To Sponsor Kerala Kid Who Batted With Stump | Sanju Samson || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-11

Views 1.6K

Rajasthan Royals franchise and Sanju Samson helps a Kerala kid who's interested in playing cricket.. they purchased a cricket bat for that kid.
#RajasthanRoyals
#Rr
#Ipl2021
#SanjuSamson
#VignajPrajith
#Kerala

తాజాగా కేరళలోని త్రిసూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల విగ్నాజ్‌ ప్రెజిత్‌ ఆడిన క్రికెట్ షాట్లకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. సాధారణంగా ఒక బ్యాట్స్‌మన్‌ ఒక మ్యాచ్‌లో క్రికెట్‌లోని అన్ని షాట్లు ఆడే ఘటనలు అరుదుగా చోటుచేసుకుంటాయి. కానీ ప్రెజిత్‌ మాత్రం కేవలం ఒక వికెట్‌ స్టంప్‌తో అన్ని రకాల షాట్లు ఆడడం వైరల్‌గా మారింది. దీనిపై ఐపీఎల్ ప్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ స్పందించింది. ప్రెజిత్‌కు బ్యాట్ కొనిచ్చింది. అందుకు కారణం ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్. విషయంలోకి వెళితే...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS