Israel లో కేరళ మహిళ మృతి, భర్తకు వీడియోకాల్.. అంతలోనే..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-12

Views 953

Soumya, hailing from Keerithodu in Idukki district, had been working as a housemaid in Israel for the last seven years, her relatives said
#Israel
#Palastine
#India
#Kerala
#Soumyasanthosh

ఇజ్రాయెల్-గాజా స్ట్రిప్ మధ్య చెలరేగిన యుద్ధం తరహా వాతావరణం, రాకెట్ల దాడుల్లో భారతీయ మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. గాజా స్ట్రిప్‌ను కేంద్రంగా చేసుకుని పాలస్తీనా మిలిటెంట్లు సంధించిన రాకెట్ దాడుల్లో ఆమె మరణించారు. మిలిటెంట్లు సంధించిన రాకెట్లు ఆమె నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌ను ధ్వంసం చేశాయి. వాటి శిథిలాల మధ్య చిక్కుకుని మృతి చెందారు. ఆమె మృతి పట్ల కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతిని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS