#Corona Recovery: 110 Year Old man recovers from coronavirus at Telangana's Gandhi Hospital
#110YearOldmanrecoversfromcoronavirus
#CoronaRecovery
#GandhiHospital
#Telangana
#COVID19
#COVIDvaccination
#RamanandaTeertha
కరోనా వేళ విషాద దృశ్యాలే కాదు... శతాధిక వయసులోనూ దాన్ని జయించి అందరిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా తెలంగాణలో 110 ఏళ్ల రామానంద తీర్థ అనే వృద్దుడు కరోనాను జయించారు. కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థ కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చేరారు.