Virat Kohli, Sachin First Meeting, Hilarious సంఘటన రివీల్ చేసిన మాస్టర్!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-18

Views 1

Tendulkar recalls hilarious first interaction with Kohli The accomplishments and batting brilliance of the two have not only cemented their legacy but also taken Indian cricket to new heights.
#ViratKohli
#SachinTendulkar
#Kohli
#Teamindia
#WTCFinal
#Indvsnz
#Indvseng

సచిన్ లాంటి బ్యాట్స్‌మెన్ మరొకరు ఉండరు అనుకుంటున్న తరుణంలో కోహ్లీ టీమిండియా జట్టులోకి వచ్చాడు. సచిన్ స్థాయిలో ఆడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కోహ్లీ తన కెరీర్ మొదటి రోజుల్లో సచిన్ కాళ్లు మొక్కాడట. ఈ విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్స్ స్వయంగా తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS