Washington Sundar Father Sacrifice, కొడుకు కోసం కుటుంబానికి దూరంగా | WTC Final || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-19

Views 174

Washington Sundar's father decided to stay in a different house as soon as his son returned from IPL 2021. With the Sr. Sundar required to go to work, the risk of bringing home Covid-19 exists.
#WtcFinal
#Lords
#Washingtonsundar
#Teamindia
#Bcci

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కలలను నెరవేర్చేందుకు అతడి తండ్రి ఎం సుందర్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి కరోనా వైరస్ మహమ్మారి సోకకుండా ఉండేందుకు అతను మరో ఇంట్లో బస చేస్తున్నారు. ఇందుకు కారణం భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలే కారణం. ఇటీవలి కాలంలో సుందర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఐపీఎల్, టెస్టుల్లో రాణించాడు. సుందర్ ఇప్పటివరకు భారత్ తరఫున 4 టెస్టులు, ఒక వన్డే, 31 టీ20లు ఆడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS