"Siraj is a very skillful bowler. For any fast bowler, there are two very important requirements. Firstly, he must have the ability to swing the ball deceptively. Siraj has this ability in abundance. Secondly, a fast bowler has to be able to bowl long spells. This ability too, Siraj has in him. He has tremendous stamina. He can come back for his third spell and bowl with just as much venom as he did in his first two spells," said Laxman.
#MohammedSiraj
#VVSLaxman
#ViratKohli
#WTCFinal
#IndvsNZ
#IndvsEng
#WorldTestChampiondhip
#Cricket
#TeamIndia
సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఛాంపియన్‌షిప్ జరగనుంది. తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ సియాసాట్ డాట్ కామ్‌తో మాట్లాడుతూ... 'మహ్మద్ సిరాజ్ మరికొన్నేళ్లు ఇలాగే కష్టపడితే.. అంతర్జాతీయ క్రికెట్లో అతడి పేరు కచ్చితంగా మార్మోగుతుంది. అతడికి అన్ని నైపుణ్యాలు ఉన్నాయి. ఎంతో సత్తా ఉంది. ప్రతి ఫాస్ట్ బౌలరుకు రెండు లక్షణాలు ఉండాలి. మొదట బంతిని అద్భుతంగా స్వింగ్ చేయాలి. సిరాజ్ అందులో నేర్పరి.