Cyber Security : సైబర్ నేరాలు పై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి..లేదంటే ఈజీగా మోసపోతాం!

Oneindia Telugu 2021-05-21

Views 39

Cyber expert Sandeep explained to One India viewers about the precautions to be taken against cyber crime.
#CyberSecurity
#Covid19
#PrecautionsofCyberSecurity
#Cyberexperts

కరోనా తో ప్రజలు భయకంపితులవుతుంటే..మరో పక్క సైబర్ నేరాలు కూడా చాప కింద నీరులా దేశంలో ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల గురించి వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైబర్ నిపుణులు సందీప్ గారు వన్ ఇండియా ప్రేక్షకులకు వివరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS