#Krishnapatnam: Anandaiah కు Army Security | కిడ్నాప్ అవకుండా చూడండి - RGV || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-22

Views 1

COVID-19: Krishnapatnam resident B Anandaiah developed some traditional ayurvedic Medicine against the COVID. Ahead of ths Tollwood Producer and Director Ramgopal varma on today praised nellore ayurveda covid 19 doctor Anandaiah and demand governement to recognise as national treasure.
#KrishnapatnamCOVID19AyurvedaMedicine
#AnandaiahSecurity
#RGVPraisedanandayya
#RGV
#Anandaiahnationaltreasure
#ayurvediccureforCOVID19
#CoronaAyurvedaMedicineIngredients
#BAnandaiah
#NelloreCOVID19AyurvedaMedicine
#ICMRtestsKrishnapatnamAyurvedaMedicine
#AyushOnAyurvedaMedicine
#COVID19HomeTestingKit
#COVID19herbaldrug
#COVIDVaccination

నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య చేస్తున్న వైద్యంతో వైరస్ తగ్గుతోందన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. చాలామంది సెలబ్రిటీలు ఆనందయ్యపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ కూడా స్పందించారు.ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు ఆనందయ్యపై దృష్టిపెట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS