Rishabh Pant Should Be India’s First-Choice Wicketkeeper In WTC Final - Saha || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-22

Views 43

“Rishabh Pant played the last few matches of the World Test Championship, he’s done well and he should be our first-choice keeper in England. I would just wait, and if any opportunity arises, I will give my best. I will keep practising for that one chance,” Saha told.
#WTCFinal
#RishabhPant
#WriddhimanSaha
#WorldTestChampionship
#KSBharat
#IndvsNZ
#IndvsEng
#TeamIndia
#Cricket

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా ఉండటానికి రిషబ్ పంత్‌ సరైనోడని సీనియర్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా అభిప్రాయపడ్డాడు. గత కొంత కాలంగా పంత్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, ఇంగ్లండ్ పర్యటనలో మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండటానికి పంత్ అన్నివిధాలుగా అర్హుడని సాహా పేర్కొన్నాడు. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌ ఆడనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS