IPL 2021 : CSK సీనియర్ల పైనే Ms Dhoni "Spark" వ్యాఖ్యలు!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-25

Views 547

MS Dhoni’s 'spark' comment was misunderstood, it turned CSK’s fortunes around: N Jagadeesan
#CSK
#Chennaisuperkings
#Ipl2021
#MsDhoni
#Dhoni
#NJagadeesan

గతేడాది ఐపీఎల్ సందర్భంగా యువ ఆటగాళ్లలో కసి కనిపించడం లేదని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ టీమ్ యువ ఆటగాడు ఎన్‌.జగదీశన్‌ తెలిపాడు. అవి యువ క్రికెటర్లను ఉద్దేశించినవి కావని, జట్టులోని అనుభవజ్ఞులు బాగా ఆడాలని మహీ పరోక్షంగా అన్నాడని చెప్పాడు. నిజానికి ఆ సీజన్లో రుతురాజ్‌, తాను బాగానే ఆడామని వెల్లడించాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS