COVID-19: Anandayya's Krishnapatnam COVID19 Medicine got huge ceaze ahead of this CPI leader K Narayana says no side effect to ayurvedic medicine, others too back Anandaiah
#KrishnapatnamCOVID19AyurvedaMedicine
#FishPrasadam
#CPIleaderKNarayana
#BAnandaiah
#KrishnapatnamMedicineTraditional
#AYUSHCommissionerRamulu
#MiracleCOVIDCure
#AnandaiahAyurvedaMedicine
#ayurvediccureforCOVID19
#anandayya
#AyushOnAyurvedaMedicine
#COVID19herbaldrug
#COVIDVaccination
ఆనందయ్య ఆయుర్వేద వైద్యానికి ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఆనందయ్య ఆయుర్వేదంపై అనవసర అపోహలో సృష్టించి అడ్డదారుల్లో మందు సరఫరా చేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఆనందయ్య ఆయుర్వేదాన్ని ఆపివేయడం సమంజసం కాదని, అనుమానాలు ఉంటే నిపుణులతో పరిశోధన చేయించి నివృత్తి చేసుకోవాలే కానీ వైద్యం ఆపివేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. వైద్యం ఆపివేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.