David Warner Telugu.. SRH Fans కోసం అచ్చ తెలుగులో..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-28

Views 2.9K

IPL 2021 : David Warner Emotional Post On SRH fans in Telugu.
#Warner
#DavidWarner
#SRH
#Ipl2021
#SunrisersHyderabad

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు అభిమానులను ఆకట్టుకున్నాడు. తన సతీమణి క్యాండిస్ వార్నర్‌కు తెలుగులో ప్రపోజ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన సతీమణీతో ఉన్న ఓ పెయింట్ ఫొటోను పంచుకున్న డేవిడ్ భాయ్.. దానికి క్యాప్షన్‌గా 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను'అని పేర్కొన్నాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS