Team India to wear special retro jersey in WTC final against New Zealand, Ravindra Jadeja tweets photo
#RavindraJadeja
#WTCFinal
#Teamindia
ఈ నయా జెర్సీపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. స్పాన్సర్లు లేరా?.. షాకింగ్‌గా ఉందని ఒకరంటే.. స్పాన్సర్ల లేకుంటే చూడ ముచ్చటగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. స్వెటర్‌ను పోలీ ఉన్న ఈ జెర్సీపై కొంతమంది వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఇంగ్లండ్‌లో చలి ఎక్కువగా ఉంటుందని, జెర్సీ ఇలా రూపొందించారని కామెంట్ చేస్తున్నారు.