‘Don’t forget to book a room with balcony’ – Suresh Raina trends on Twitter after BCCI confirms IPL 2021 resumption
#IPL2021InUAE
#IPL2021resumption
#SureshRaina
#balconyroomForRaina
#CSK
#MSDhoni
#SureshRainatrendsonTwitter
కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే మరోసారి యూఏఈ వేదికగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాపై ట్విటర్ వేదికగా సెటైర్లు పేలుతున్నాయి.