Former India captain Dilip Vengsarkar has called the 42-day gap between WTC final and Test series vs England "absurd". What will Team India do for one-and-a-half months? Vengsarkar has asked.
#Teamindia
#Ipl2021
#WTCFinal
#ViratKohli
#Bcci
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత టీమిండియా పరిస్థితి ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం ఎవ్వరి వద్దా లేదు.. చివరికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దల దగ్గర కూడా. జూన్ 18వ తేదీన ఆరంభమయ్యే మ్యాచ్.. రెండు జట్లూ పోటాపోటీగా ఆడితే 22వ తేదీన ముగుస్తుంది. దీని ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. కివీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోతుంది. ఆ తరువాతి షెడ్యూల్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత టీమిండియా ఏం చేస్తుందనేది పజిల్.