The first case of human infection from a particular bird flu strain has been detected in the eastern Chinese province of Jiangsu, China’s national health commission (NHC) said on Tuesday.
#H10N3BirdFlu
#FirstHumanBirdFluCaseInChina
#humaninfectionfromstrain
#COVID19
#China
#NHC
డ్రాగన్ దేశం చైనాలో మరోసారి వైరస్ సంబంధిత తొలి కేసు వెలుగులోకి వచ్చింది. పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ మనుషులకూ సోకడం అరుదుగా జరిగే అయినా, ఆ జీవలపాలిట అత్యంత ప్రమాదకారి అయిన హెచ్10ఎన్3 స్ట్రెయిన్ తొలిసారి మనుషికి సోకిన ఉదంతం ప్రపంచంలో ఇదే తొలిసారి. అప్పటికే కరోనా వైరస్ పుట్టుకపై నిజాల్ని దాచిపెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా .. బర్డ్ ఫ్లూ హెచ్10ఎన్3 రకంపై రోజుల గ్యాప్ తర్వాత అరకొరగా అధికారిక ప్రకటన చేసింది..