Ys Sharmila Follower Indira Shoban slams KCR And TRS Govt Ahead of Telangana Formation Day 2021
#TelanganaFormationDay2021
#YSSharmilanewparty
#IndiraShobhan
#CMKCR
#TRS
#Jobs
#KTR
#APCMJagan
#Hyderabad
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా షర్మిల సహచరి ఇందిరా శోభన్ తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు . ఏడున్నరేళ్లలో బంగారు తెలంగాణ కాదు.. బతుకులేని తెలంగాణగా తయారుచేశారని ఆమె విమర్శించారు. మహిళా సాధికారత లేదు, మద్యం అమ్మకాల్లో మాత్రం రికార్డ్ సాధించారని ఘాటుగా వ్యాఖ్యానించారు.