Venkatesh prasad comments on Jasprit Bumrah Bowling action
#Bumrah
#JaspritBumrah
#Venkateshprasad
#Teamindia
#Malinga
విభిన్నమైన బౌలింగ్ శైలి కారణంగానే జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోలేక ఆడలేకపోతున్నారని టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. అతనిలానే విచిత్రమైన యాక్షన్ కలిగిన లసిత్ మలింగా బౌలింగ్‌ను ఆడేందుకు ఇబ్బంది పడతారని తెలిపాడు. ప్రస్తుత క్రికెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. ఆఫ్ కట్టర్లు, ఆఫ్ కట్టర్ బౌన్సర్, నకుల్ బాల్, బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్, వైవిధ్యమైన యార్కర్లు కొత్తగా పుట్టుకొచ్చాయని పేర్కొన్నాడు.