IPL 2021 In UAE : Foreign Players Salary కోత.. BCCI ఒప్పంద క్రికెటర్లు సేఫ్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-03

Views 261

IPL 2021: It has been reported that the Board of Control for Cricket in India might cut the salaries of the foreign players if they don't participate in second leg of IPL 2021 in UAE.
#IPL2021UAE
#ForeignPlayersSalarycut
#IPLforeignplayersavailability
#DavidWarner
#BCCI
#KieronPollard
#IPL2021CPLClash
#AUSplayers
#WestIndiesPlayer
#ChrisGayle

కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ రెండో దశ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆయా దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో యూఏఈకి వెళ్లేందుకు అనుమతించమని ఆ బోర్డులు స్పష్టం చేస్తున్నాయి. దాంతో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్లు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.అయితే ఐపీఎల్‌ రెండో దశలో ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత పడనుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకు మాత్రమే వారికి వేతనాలు చెల్లిస్తారని, బీసీసీఐ ఒప్పంద ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని చెప్పారు. 'అవును, అది నిజమే. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం యూఏఈకి రాకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కులు ఫ్రాంచైజీలకు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS