New Zealand opener Devon Conway etched his name in the history books as he registered the highest Test score on debut against England, with his 200 off 347 helping the visitors finish with 378 batting first at Lord’s. Ab De Villiers impressed on Devon Conways life story
#DevonConwayUntoldStory
#DevonConwaydoubleton
#SAbornbatsmanDevonConway
#AbDeVilliersOnDevonConway
#ENGvNZ
#ABD
#EnglandvsNewZealand
డెవాన్ కాన్వే.. అందర్జాతీయ క్రికెట్‌లో రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన స్టార్. ఇప్పుడితని పేరు ప్రపంచ క్రికెట్‌లో మార్మోగుతోంది. టెస్ట్ మ్యాచ్ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్. కాన్వే బ్యాటింగ్ శైలి.. ఇంగ్లాండ్ క్రికెటర్లకు కొరుకుడు పడలేదు. అతణ్ని పెవిలియన్ దారి పట్టించలేకపోయారు.