David Warner Hilarious Spoof - Tiger Shroff Face Swap | Alia Bhatt - David Shroff | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-05

Views 578

Watch Video At https://www.instagram.com/p/CPscdBgFY-C/?utm_source=ig_web_copy_link.

CREDITS davidwarner31 instagram Page. Australian cricketer David Warner did a face-swap with Bollywood actor Tiger Shroff in the famous 'Hook Up' song with actress Alia Bhatt. Warner posted a clipping of the song with his face on Tiger's body.
#DavidWarnerhilariousspoofvideo
#TigerShroff
#DavidWarnerfaceswap
#AliaBhatt
#IPL2021
#ViralVideo
#srh
#TikTokvideos

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి దుమ్మురేపాడు. ఐపీఎల్ 2021 వాయిదా కారణంగా వచ్చిన విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్న ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. స్పూఫ్ వీడియోలను మళ్లీ మొదలుపెట్టాడు. భారత్ అన్నా.. తెలుగు ప్రజలు అన్నా విపరీతమైన అభిమానం చూపించే వార్నర్‌.. ఇప్పటికే ఎన్నో తెలుగు పాటలకు చిందేస్తూ, డైలాగ్స్‌ చెబుతూ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS