Hanuma Vihari Warns Team India Batsmen About Duke Ball Swing || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-05

Views 75

Hanuma Vihari: 'In England you have to be really certain with your shot selection' The India batter talks about facing Stuart Broad in county cricket, and his work helping with pandemic relief in India
#HanumaVihari
#ViratKohli
#WTCFinal
#Teamindia

ఇంగ్లండ్ గడ్డపై ఏ షాట్‌ ఎంచుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలని టీమిండియా టెస్ట్ ప్లేయర్, హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి భారత ఆటగాళ్లకు సూచించాడు. అక్కడ విజయవంతం అవ్వాలంటే బంతిని ఆలస్యంగా ఆడాలని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం పడుతుందని, మబ్బులు ఉంటే డ్యూక్‌ బంతులు ఎక్కువ స్వింగ్‌ అవుతాయని విహారి వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ విజయంలో భాగంగా ఉన్న విహారి.. సిడ్నీ టెస్టులో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. కోలుకున్న అనంతరం మరోసారి టీమిండియా సభ్యుడిగా జట్టులో భాగమయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS