Petrol Diesel Price Hike : Vijayawada లో సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-06

Views 1

The prices of petrol and diesel were hiked again on Sunday. With the latest hike, petrol is now being sold at ₹95.03 per litre and diesel at ₹85.95 a litre in Delhi.
#Vijayawada
#Andhrapradesh
#Petrolhike
#Petroldieselhike

చెన్నైలో పెట్రోల్ రూ. 96.47, డీజిల్‌ ధర రూ. 90.66, కోల్‌కతలో పెట్రోల్ రూ.95.02 పైసలు, డీజిల్‌ ధర రూ.88.80 పైసలు పలుకుతోంది. బెంగళూరులో పెట్రోల్-98.20, డీజిల్-91.12, పాట్నాలో పెట్రోల్-97.18, డీజిల్ 91.24, చండీగఢ్‌లో పెట్రోల్-91.40, డీజిల్-84.85, లక్నోలో పెట్రోల్-91.41, డీజిల్-85.28గా నమోదైంది. భోపాల్‌లో పెట్రోల్-103.17 రూపాయలకు చేరింది. జైపూర్‌లో పెట్రోల్ రేటు 101.59 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధ‌ర 98.48, డీజిల్ 93.38 రూపాయలకు చేరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS