Virat Kohli Is Likely to Struggle in WTC Final Says NZ Former Captain | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-08

Views 511

If Conditions Favour Seam And Swing, Virat Kohli Is Likely to Struggle in WTC Final: Glenn Turner
#ViratKohli
#Teamindia
#GlennTurner
#WTCFinal
#WorldTestChampionship
#KaneWilliamson

సౌథాంప్టన్‌లో పరిస్థితులు స్వింగ్‌, సీమ్‌కు అనుకూలిస్తే టీమిండియాకు తీవ్ర ఇబ్బందులు తప్పవని న్యూజిలాండ్‌ మాజీ సారథి గ్లెన్‌ టర్నర్‌ అన్నాడు. సౌథాంప్టన్‌లో కెప్టె విరాట్‌ కోహ్లీతో పాటు బ్యాట్స్‌మెన్‌ అంతా శ్రమించాల్సి వస్తుందన్నాడు. గతంలో న్యూజిలాండ్‌కు వచ్చిన భారత జట్టు తమ పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయిందని ఆయన గుర్తుచేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS