Ap tenth inter exams to conduct in August month says Minister adimulapu Suresh.
#Apgovt
#Andhrapradesh
#Pspk28
రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రశ్నాపత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు