Team India players to get three-week break between WTC and England series
#Teamindia
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#Indvseng
కరోనా వైరస్ నేపథ్యంలో కఠిన ఆంక్షలతో సావాసం చేస్తూ వరుస బయో బబుల్స్‌తో విసిగిపోతున్న భారత ఆటగాళ్లకు (బీసీసీఐ) బంపరాఫర్ ఇవ్వనుంది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం ఆటగాళ్లకు 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటును కల్పించనున్నారు.