Rishabh Pant's selection was controversial, people said he can't bat in Tests: MSK Prasad

Oneindia Telugu 2021-06-10

Views 203

Rishabh Pant's selection was controversial, people said he can't bat in Tests: MSK Prasad
#Teamindia
#Rishabhpant
#WTCFinal
#WorldTestChampionship
#WTCFinal2021

టీమిండియా విధ్వంసకర వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ను తొలిసారి టెస్ట్‌ల్లోకి ఎంపిక చేసినప్పుడు తిట్టని తిట్టూ తిట్టారని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తు చేసుకున్నాడు. అతని ఎంపిక అప్పట్లో ఓ పెద్ద వివాదానికి దారి తీసిందన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS