V.Hanumanta Rao Letter To AICC Over T Congress| TPCC | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-11

Views 1

Telangana: Senior Congress leader V Hanumantrao On TPCC. V.Hanumanta rao wrote a letter to the AICC saying that from the 2018 general elections to the previous Nagarjuna Sagar by-election, all had suffered defeats, but not a single meeting had been held to assess the reasons for the defeat.
#SeniorCongressleaderVHanumantrao
#TCongressElectionDefeats
#RevanthReddy
#TPCCPresident
#AICC
#TRS
#TelanganaCongress
#VHanumantaraolettertoAICC
#CMKCR

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపుడుతోందని, వరుస ఓటములు చవిచూస్తున్నా సమీక్షా సమావేశాలు నిర్వహించే నాథుడే లేడని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేసారు. 2018 ముందస్తు సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి మొన్నటి నాగార్జున సాగర్ ఉపఎన్నిక వరకూ అన్నీ ఓటములే ఎదురయ్యాయని, అయినా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు ఒక్క సమవావేశం కూడా నిర్వహించలేదని, ఇలా అయితే పార్టీ మరింత భూస్థాపితం అవుతుందని హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ అదిష్టానానికి లేఖ రాసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS