WTC Final : Jadeja Out, Vihari In - Manjrekar's IND Playing XI || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-15

Views 623

WTC Final: Former cricketer Sanjay Manjrekar has selected India’s playing XI for the World Test Championship Final (WTC Final). The surprising thing is that he has not included the legendary all-rounder Ravindra Jadeja in his team. Apart from him, he has also not included experienced fast bowler Ishant Sharma in the team.
#WTCFinal
#RavindraJadeja
#SanjayManjrekar
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#HanumaVihari
#IndiavsNewZealand
#KLRahul
#MohammedSiraj
#ShubmanGill
#ViratKohli

క్రికెట్ చరిత్రలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెట‌ర్, వివాస్పద కామెంటేటర్ సంజ‌య్ మంజ్రేక‌ర్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఓ జట్టును ఎంచుకున్నాడు.సంజ‌య్ మంజ్రేక‌ర్‌ ప్రకటించిన జట్టులో దాదాపు అందరూ ఊహించినవారే ఉండగా.. ఇద్దరికి మాత్రం చోటు కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS