How Rahane is helping India Women prepare for English challenge: Harmanpreet Kaur reveals
#AjinkyaRahane
#Teamindia
#Bcci
#WTCFinal
చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోవాలి. బంతిని శరీరానికి దగ్గరగా ఆడాలి. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే స్టోక్స్ ఆడవద్దు. వర్షం అంతరాయం తర్వాత ఆటను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి'.. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న భారత మహిళల జట్టుకు మెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఇచ్చిన బ్యాటింగ్ టిప్స్ ఇవి. మహిళల టీమ్ హెడ్ కోచ్ రమేశ్ పోవార్ విజ్ఞప్తి మేరకు రహానే ఓ సెషన్‌లో మహిళా బ్యాటర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. రెండు టీమ్స్ ఇంగ్లండ్ బయల్దేరే ముందే ఈ సెషన్ జరిగింది.