Netizens Troll As Twitter In India Hashtag Trends Worldwide after the microblogging platform to lose its status as intermediary platform in India as it does not comply with new guidelines.
#TwitterInIndia
#KooApp
#Twitterlosesintermediarystatus
#Twitterusers
#InformationTechnologyAct2020
#Twitterresponsiblefortweets
దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియా హోదాను కోల్పోనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించే రక్షణపరమైన చర్యలన్నింటినీ ట్విట్టర్ కోల్పోనుంది.