WTC Final - Six New Zealand Members Play Golf, India Question Bio Secure Protocols
#IndvsNz
#Teamindia
#WorldTestChampionship
#WTCFinal
ఫైనల్స్‌కు ముందే ఓ భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కరోనా నిబధనలను పక్కనపెట్టి బయో బబుల్ నుంచి బయటకు వచ్చారని సమాచారం తెలుస్తోంది.