HCA - Mohammed Azharuddin కి షాక్,ఆరోపణలు ఇవే.. BCCI డోంట్ కేర్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-17

Views 653

Mohammad Azharuddin removed as Hyderabad Cricket Association president, issued show-cause notice
#Hca
#Hyderabad
#SouravGanguly
#Bcci
#MohammedAzharuddin
#Azharuddin

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో మరో అలజడి. నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. అసోసియేషన్‌ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ బుధవారం ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అజారుద్దీ‌న్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్‌ నోటీసు జారీ చేయగా...అందుకు ఆయన స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ వెల్లడించింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS