ICC WTC Final 2021 Live Score, Updates: NZ finish on 101/2 on Day 3, still trail India by 116 runs.
#WTCFinal
#WTCFinalDay4LiveScore
#WTCReserveDay
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ పేస్ పదునుకు భారత్ తడబడింది. కలిసొచ్చిన పిచ్‌పై న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ (5/31) నిప్పులు చెరగడంతో భారత్ బదులివ్వలేకపోయింది. ఆదివారం తొలి సెషన్‌లోనే భారత్ పతనం అంచున నిలిచింది. చివరకు రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. అజింక్యా రహానే (190 బంతుల్లో 5 ఫోర్లు 49 ), కోహ్లీ (196 బంతుల్లో 1 ఫోర్‌తో 44 ) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. అయితే మూడో రోజు ఆటలో భారత వైఫల్యానికి గలకారణాలు తెలుసుకుందాం.