Union Health Ministry said that both the Indian vaccines Covishield & Covaxin are effective against Delta Plus variant of Covid-19.
#Covid-19
#Covisheild
#Covaxin
#DeltaVarient
#HealhSecretary
#IndianVaccines
#CoronaVirus
#DeltaPlusVarient
#VaccinationDrive
#IndiaFightsCorona
భారత్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ స్ట్రెయిన్ డెల్టా వేరియంట్‌పై కరోనావైరస్ ఒరిజినల్ వేరియంట్ కన్నా తక్కువ ప్రభావం చూపుతోందని లాన్సెట్ జర్నల్ కొత్త అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్ సోకినవారికి వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి ఎక్కువ ఉంటే యాంటీబాడీలు తగ్గిపోయే అకాశం ఉందని వెల్లడించింది.